మణుగూరు ఉపాధ్యాయునికి తెలుగు సాహిత్యంలో జాతీయ పురస్కారం
తెలుగు సాహిత్యంలో కవిసార్వభౌమ శ్రీనాథునిపై జాతీయ స్థాయిలో వ్రాసిన ఉత్తమ వ్యాసానికి మణుగూరు మండలంలోని నాయుడుపేట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.వి కోటేశ్వరరావుకు జాతీయస్థాయి డా. ఎన్టీఆర్ కీర్తి పురస్కారం లభించింది. కీశే॥ డా. నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకొని…