ఉపాధ్యాయుడికి జాతీయ అవార్డు
మణుగూరుటౌన్: మణుగూరు మున్సిపా లిటీ పరిధిలోని నాయు డుపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపా ధ్యాయుడుగా పనిచే స్తున్న వీవీ కోటేశ్వర రావు.. నేషనల్ ఎడ్యుకే -షన్ పాలసీ-2020 జాతీయ అవార్డుకు ఎంపికై నట్లు మండల విద్యాశాఖ అధికారి మంగళ వారం తెలిపారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాల సీ-2020 పాఠశాల విద్యలో గణితం, ఆంగ్లం పై చేసిన జాతీయ పరిశోధనలు, పలు సామా జిక కార్యక్రమాలకు గాను సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక జాతీయ పురస్కారం-2021కి ఎంపికైనట్లు తెలిపారు. ఈ పురస్కారం ఈనెల 31న హైదరాబాద్ లోని కేంద్ర పర్యాటక సాం స్కృతిక శాఖ మంత్రి జి కిషన్రెడ్డి చేతులమీదు గా అందుకుంటారన్నారు. కాంప్లెక్స్ హెచ్ఎం లు నాగశ్రీ. నాగరామశర్మ, శ్రీలత, పటేల్ లక్ష్మి నారాయణ తదితరులు కోటేశ్వరరావును అభినందించారు