Category: Uncategorized

మణుగూరు కోటేశ్వరరావు సార్ కి తెలంగాణ ఆణిముత్యాలు అవార్డు

తెలంగాణరాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో మణుగూరు మండలం నుండి ఉపాధ్యాయుల తరపున సకలజనుల సమ్మెలో పాల్గొని నాడు (22.09.2011న)అరెస్టు అయ్యి సుమారుగా మూడు సంవత్సరాలు కోర్టు కేసు నుండి నిర్దోషులుగా విడుదలైన ఉపాద్యాయులు వి.వి.కోటేశ్వరరావు,వి.రవికుమార్ లను ఈరోజు(05.06.2022) తెలంగాణ ఆణిముత్యాలు -2022…